
మంత్రి కేటీ రామారావు చేసిన అభివృద్ధి మళ్లీ గెలిపిస్తాయి.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో వచ్చే ఎన్నికల్లో గ్రామంలోని మైనార్టీ ప్రజలు మంత్రి రామారావుకి మద్దతు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి సెస్ చైర్మన్ చిక్కల రామారావు విచ్చేసి మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో మంత్రి కేటీ రామారావు చేసిన అభివృద్ధి పనులే ఆయనని గెలిపిస్తాయని అలాగే వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామాల్లోని మైనార్టీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి మాకు ఉమ్మడిగా ఓట్లు వేస్తామని…