ములాయం మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారని, ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి కుటుంబ సభ్యులకు రవిచంద్ర తన…