సీజ్ చేసిన ఇసుకేమైంది?
` కంచె చేసు చేసినట్లు కాపాడాల్సిన అధికారులు ఇసుక మాయం పట్టించుకోరా? `డాన్ శీను తలుచుకుంటే సీజింగ్ కూడా లెక్కచేయడా! ` డాన్ శీను సాగిస్తున్న నిర్వాకం! ` చోద్యం చూస్తున్న అధికార గణం! ` పై అధికారుల కన్నా డాన్ శీనునంటేనే గౌరవం. ` కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ నేటిధాత్రితో వస్తుందంటున్న శీను. ` హైదరాబాద్ లో వున్నా దందా చేసే అవకాశం దొరుకుందని ధీమా! ` అవసరం వున్న వాళ్లు బండ్లగూడకు…