రైతు రాజ్య నిర్మాణమే బిఆర్‌ఎస్ నినాదం
` రైతు సంక్షేమమే బిఆర్‌ఎస్ విధానం. ` రైతు ప్రగతే బిఆర్‌ఎస్ లక్ష్యం. `రైతు రాజు కావడమే బిఆర్‌ఎస్ సంకేతం. ` రైతు కోసమే బిఆర్‌ఎస్… రైతు నాయకుడే కేసిఆర్. `దేశమంతా సస్యశ్యామలం కావాలి. ` రైతు ఇంట సుఖ శాంతులు నిండాలి. `సముద్రం పాలౌతున్న నీరు పొలాలకు మళ్లించాలి. `దేశమంతా బంగారు పంటలు పండాలి. `ఆహార భద్రతకు లోటు లేకుండా సుభిక్షం కావాలి. `ఆకలి రాజ్యం తీరాలి. `ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. `దేశమంతా రైతుకు ఉచిత…