
ఉపాధి హామీ పనులను పరిశీలించిన
గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో శనివారం రోజున ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఎల్ భాస్కర్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం కేటాయించిన 100 రోజుల పనులను ఉపాధి హామీ కూలీలు సద్వినియోగించుకోవాలని సూచించారు పనిచేసిన కూలి డబ్బులు 15 రోజుల క్లియర్ అవుతాయని చెప్పారు ఉపాధి హామీ మస్టర్లను పరిశీలించి హాజరులు తప్పులు లేకుండా రాయాలన్నారు కూలీలు ఎండాకాలం…