
బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్
పరకాల నేటిధాత్రి పరకాల బస్టాండ్ కూడలిలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అరికెల కార్తీక్ తండ్రి సాలయ్య(29),పెరిక చరణ్ తండ్రి శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పోలీస్ లు పట్టుకుని విచారించారు.కార్తీక్ ప్రయివేట్ ఉద్యోగం చేస్తూ వికాస్ నగర్ లో ఉంటున్నానని,చరణ్ సిఎస్ఐ కాలనీ కి చెందినవారని తేలింది.వీరిద్దరికి గతంలోనే పరిచయం ఏర్పడిందని మునుపు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ డబ్బులు సులువుగా ఎలా సంపాదించాలనే దురుద్దేశంతో ఎవరినైనా మోసం చేద్దామని కార్తీక్,పెరుకచరన్ తో…