
ఫోటోగ్రాఫర్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అదంజేత
– అంతిమ యాత్రలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం మంగపేట నేటిధాత్రి గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలానికి చెందిన బందెల సాంబయ్య కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం, మండల ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నుండి లక్ష రూపాయల చెక్కును సంఘం జిల్లా అద్యక్షుడు గాదె లింగమూర్తి, సీనియర్ నాయకులు గడదాసు సునిల్ కుమార్, వడ్లకొండ శ్రీనివాస్ లు అందజేశారు. శుక్రవారం సాంబయ్య అంత్య క్రియల్లో…