
ఎన్టీఆర్-హృతిక్ ఒకవైపు, రజనీ-నాగ్ మరోవైపు.
ఎన్టీఆర్ – హృతిక్ ఒకవైపు, రజనీ – నాగ్ మరోవైపు. వార్ 2 వర్సెస్ కూలి రెండు మల్టీస్టారర్స్ ఢీ కొట్టబోతున్నాయి. ఓ సినిమాలో యంగ్ స్టార్స్ – మరో సినిమాలో సీనియర్ స్టార్స్. రెండూ తెలుగువారి ముందుకు అనువాద రూపంలోనే వస్తున్నాయి. ఆ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతూండడంతో థియేటర్ల సమస్య తలెత్తింది. ఇంతకూ ఆ రెండు మూవీస్ ఏవి? వాటి కథాకమామిషు ఏంటో చూద్దాం. యంగ్…