
మంత్రులను, శాఖలను మార్చొద్దు!
`ఇప్పుడిప్పుడే శాఖల మీద మంత్రులు పట్డు సాధిస్తున్నారు `అధికారులు చెప్పేవి నిజమో కాదో అర్థం చేసుకోగలుగుతున్నారు `ప్రజల కోణంలో మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు `ఇంతలో మార్చితే మొదటికే మోసం వస్తుంది `అధికారులలో అహం పెరుగుతుంది `అధికారులలో మోనోపలి వస్తుంది `మీడియా సంస్థలు కోరుకుంటే శాఖలు మార్చరు `జర్నలిస్టులకు నచ్చనంత మాత్రాన మంత్రులను మార్చరు `నాయకుల మధ్య విభేదాల కోసం తొందరపడొద్దు `మంత్రులు తమ శాఖల మీద పట్టుకు కొంత సమయం పడుతుంది `15 నెలల సమయం చాలా…