భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించుకుందాం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ గారి ఆధ్వర్యంలోని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మరియు ఎందరో బిసి ఎస్సి మైనార్టీ నాయకులను చేరదీసి పదవులు ఇచ్చి సహకరించాడని మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనగామ చేర్యాల అభివృద్ధి…