శ్రీకృష్ణ యాదవ సంగం భూమి ఆక్రమణకు గురి అవుతుందని ఎమ్మార్వో కు వినతి పత్రం

వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండల పరిధిలోని చెక్కపల్లి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘ భూమి ఆక్రమణకు గురి అవుతుందని యాదవ సంఘం కులస్తులు ఎమ్మార్వో కి వినతిపత్రం ఇచ్చినారు వివరాల్లోకి వెళితే చెక్కపల్లి గ్రామంలోని యాదవ సంఘం బీరప్ప గుడి చుట్టూ ప్రహరీ గోడ మొత్తం 17 గుంటల నర స్థలం ఇట్టి స్థలం గత 20 సంవత్సరాల క్రితం డాక్యుమెంట్ నెంబర్ 928/ 2004 గల డాక్యుమెంట్ ద్వారా సర్వేనెంబర్ 403 బి/1…

Read More

జోగాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీటీసీ నాగం భూమి పూజ

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీటీసీ నాగం కుమార్ మంగళవారం రోజున భూమి పూజ చేశారు. లక్ష రూపాయల జడ్పీ నిధులతో 5వ వార్డ్ లో ఏర్పాటు చేయనున్న హైమస్ లైట్ కు భూమి పూజ చేశారు. మల్లికార్జున కురుమ సంఘం నుండి బీరప్ప గుడి వరకు,వట్టెముల రాజు ఇంటి నుండి బస్ స్టాండ్ కు వెళ్లే రోడ్ వరకు ఏర్పాటు చేయనున్న సి సి రోడ్డు కు అలాగే…

Read More

భువనగిరి పార్లమెంట్ టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి  :- చిప్పలపల్లి మహేష్

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి భువనగిరి పార్లమెంట్ టికెట్ రాష్ట్ర టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు చిప్పలపల్లి మహేష్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేకపోయినా ప్రతి కార్యకర్తకి అండగా ఉంటూ ఎవరికి, ఏ కార్యకర్తకు ఆపద కలిగినా నేనున్నానంటూ తనదైన శైలిలో సహాయం చేసి కాంగ్రెస్ పార్టీ…

Read More

ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైన కంచనపల్లి గ్రామ సర్పంచ్ జ్యోతి సురేందర్ రెడ్డి!

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి దాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కుకునూరు జ్యోతి సురేందర్ రెడ్డి, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కాబడ్డారు, వీరు ఇటీవల కాలంలో కంచనపల్లిగ్రామానికి సర్పంచ్ గా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో కష్టపడి చదివి కస్తూర్బా గాంధీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా ఎన్నికై, తర్వాత క్రమంలో ఇటీవలే టీజీటీ (తెలుగు) ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైనారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు…

Read More

రామడుగు బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గత ఐదేళ్ల క్రితం 7.90 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ పమీల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, తహశీల్దార్ భాస్కర్, ఎంపిడివో రాజేశ్వరి, ఎస్ఐ నేరెళ్ళ రమేష్ గౌడ్, ఎపివో రాధ, ఆర్ఐ బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

Read More

అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సంగే పోగు సరోజమ్మ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ బస్టాండ్ ఎదురుగా అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సంగే పోగు సరోజమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు చల్లటి నీరు అందించే విధంగా ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్త య్యే…

Read More

ఎస్ ఐ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆటో యూనియన్ సభ్యులు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధుల్లోకి చేరిన ఎస్ ఐ గా వచ్చిన అశోక్ రెడ్డి ని పోత్కపల్లి కి చెందిన మారుతి ఆటో యూనియన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు పిట్టల ప్రశాంత్,ఉపాధ్యక్షుడు తిప్పారపు రమేష్,క్యాషియర్ అనం సతీష్,సంయుక్త కార్యదర్శి ఎండీ యాకూబ్ పాషా,ప్రచార కార్యదర్శి ఎండీ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఐజేయు డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కమార్, ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్ ఆధ్వర్యంలో ఐజేయు డైరీని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి ఐజేయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు . అనంతరం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పదుగుంటల అనువైన స్థలంతో పాటు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు…

Read More

గ్రామ పంచాయతీ లో బ్యాక్లాగ్ డేటాకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజలు!!!!!

ఆజ్ఞాపత్రం ఉన్న అంతర్జాలంలో కనిపించని ఇంటి యజమానుల పేర్లు!! కొన్ని సంవత్సరాలుగా మన్యువల్ గా ఇంటి పన్ను కడుతున్న మాకు బ్యాక్లాగ్ డేటాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజలు!!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం లోని గుల్లకోట గ్రామంలో ఇటీవల ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణం వల్ల ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యo మేర,గ్రామ పంచాయతీ పరిధిలో ,ఇంటి పన్నులు వసూలు చేపడుతున్న క్రమంలో చాలామంది గ్రామపంచాయతీలో ఇంటి నిర్మాణానికి ముందే అజ్ఞాపత్రం…

Read More

7న ఖమ్మం లో కేసిఆర్ కు కృతజ్ఞత సభ

బీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడు గా బహుజనుల ముద్దుబిడ్డ వద్దిరాజు రవిచంద్ర ను రెండోసారి ఎంపిక చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కృతజ్ఞత లు తెలుపుతూ ఖమ్మం నగరంలో భారి కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు బిఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు, బైపాస్ రోడ్ లోని గాయత్రి గ్రౌండ్స్ లో సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో మాజీ మంత్రి తెలంగాణ ఉధ్యమ నాయకుడు హరీష్…

Read More

కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు స్థానం కల్పించాలి

బొచ్చు కుమార్ 4వ వార్డు అధ్యక్షులు పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో, పీసీసీ పదవితోపాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ,నామినేటెడ్‌ పదవుల కోసం నాయకులు బారులు తీరుతున్నారు. టికెట్లు త్యాగం చేసిన వారితోపాటు,పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నేతలు కూడా పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికి కూడా సర్దుబాటు చేయాల్సి ఉండడంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే నిశితంగా…

Read More

అన్విక జన్మదిన సందర్బంగా ఎగ్జామ్స్ ప్యాడ్స్,పెన్నుల పంపిణీ

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటిలో అంబేద్కర్ సెంటర్ రాజీపేట కాలనీకి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు పసుల శ్రీనివాస్ సోదరుడు పసుల లక్ష్మన్ సంగీత దంపతులు కుమార్తె అన్విక జన్మదిన వేడుకల్లో సందర్భంగా మంగళవారంరోజున పసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని విద్యాలయ పబ్లిక్ స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడు,పెన్నులు స్కేల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శైలజ రమేష్…

Read More

లెక్క తేలని పంచాయతీ

ఏడు సంవత్సరాలు గడిచిన పట్టించుకోని అధికారులు ఇద్దరు డి ఎల్ పి ఓ లు గ్రామపంచాయతీకి వచ్చి విచారణ చేపట్టిన ఫలితం శూన్యం వారం రోజుల క్రితం ఒక లక్ష 3000 రూపాయలు గ్రామపంచాయతీలో జమ ఇంకా 1,40,000గ్రామపంచాయతీకి బకాయి నేటి వరకు ఎటువంటి నోటీసులు అందించని వైనం సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి చేర్యాల నేటిధాత్రి… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో2016,17సంవత్సరంలో ఇంటి పన్ను,నల్ల పన్ను వసూలు మొత్తం రూపాయలు2,43,103రూపాయలు…

Read More

కలెక్టర్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలి

వరంగల్ తహసీల్దార్ ఎం.డి ఇక్బాల్ డిమాండ్ నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యపై దేశాయిపేట, చిన్నవడ్డేపల్లి ప్రాంతానికి చెందిన జన్ను నూతన్ బాబు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదును తక్షణమే వెనక్కి తీసుకొని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని వరంగల్ తహసీల్దార్ జన్ను నూతన్ బాబును డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 302లో నెలకొన్న సమస్య పూర్తిగా సివిల్ అంశం అని, ఏదైనా తనకు ఇబ్బంది ఉంటే కోర్టులో తేల్చుకోలని సూచించారు. ఏ…

Read More

ప్రెస్ క్లబ్ ను విచ్చిన్నం చేయుటకు కుట్రలు ( అంబటి స్వామి )

వనపర్తి నేటిదాత్రి వనపర్తి ప్రెస్ క్లబ్ ను విచ్చిన్నం చేయుటకు కొన్ని జర్నలిస్టు యూనియన్లు కుట్రలు చేస్తున్నాయని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంబటి స్వామి ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరులకు ప్లాట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని గతంలో ప్లాట్లు తీసుకున్న విలేకరులు మళ్లీ తీసుకున్నారని ప్లాట్లు రాణి విలేకరులు అన్యాయానికి గురయ్యారని ఆయన…

Read More

మల్లాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్

ఉప్పల్ నేటిధాత్రి మార్చి 04 మల్లాపూర్ డివిజన్ ఎన్ ఎఫ్ సి ఆర్ యు బి ( రైల్వే ఓవర్) బ్రిడ్జి పనులను, అశోక్ నగర్ ప్రధాన రోడ్డు, హెచ్ ఆర్ డి సి పనులను చేపట్టాలని, ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ సమస్యపై మల్లాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి వినతి పత్రాన్ని,కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అందజేశారు.

Read More

ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలి

ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి గొల్లపల్లి నేటిధాత్రి: జగిత్యాల జిల్లాగొల్లపల్లి మండలం లక్ష్మిపూర్ గ్రామంలో పెద్దగుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను జిల్లా అంబుడ్స్ మెన్ కృష్ణ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి పరిశీలించడం జరిగింది. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధిహామీ కూలీలతో మాట్లాడటం జరిగింది. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అనంతరం ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి మాట్లాడుతూ కూలీల వేతన చెల్లిపులో జాప్యం జరుగుతున్నదని నెలల తరబడి కూలి డబ్బుల…

Read More

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సానికుడిలాగా పని చేయాలి.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్* శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని,ప్రతి కార్యకర్త ఒక్క సానికుడిలాగా పని చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని సమీక్ష…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమల్లో భాగంగా నిరుపేదలైన కుటుంబాలకు అందించి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడడానికి గృహజ్యోతి 200 యూనిట్ల లోపు జీరో కరెంట్ ను నిరుపేదలైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.

భద్రాచలం నేటి ధాత్రి సోమవారం నాడు భద్రాచలంలోని ఆదర్శనగర్ లో నిరుపేదలైన కుటుంబాలకు గృహ జ్యోతి జీరో విద్యుత్ బిల్లును తీసి వినియోగదారులకు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన కుటుంబాలకు గృహ జ్యోతి 200 యూనిట్ల లోపు జీరో కరెంటు బిల్లు మినహాయింపు ఉంటుందని ప్రకటించినందున నిరుపేదలైన కుటుంబాలు ఇష్టానుసారముగా విద్యుత్తును వృధా చేయకుండా వారికి అవసరానికి సరిపడా మాత్రమే విద్యుత్తును వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా మంచిగా…

Read More

ఒరిగిన విద్యుత్ స్తంభం తప్పిన ప్రమాదం స్పందించిన మాజీ కౌన్సిలర్

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో 33 వ వార్డులో ఇనుప విద్యుత్ స్తంభ స్తంభం పూర్తిగా కిందికి ఒరిగింది వెంటనే ప్రజలు 33వ మాజీ కౌన్సిలర్ తిరుమల్ దృష్టికి తెచ్చారు వెంటనే ఆయన స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు ఇనుప స్తంభాన్ని తొలగించి సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని తిరుమ ల్ కోరారు ప్రమాదం తప్పినoదు న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తెలిపారు వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్…

Read More