
పార్టీ పరువు తీస్తున్న ప్రబుద్దులు?
`ఏ సంఘటన జరిగినా టిఆర్ఎస్ కే ముడి? `అందరూ కండువాలు కప్పుకోవడంతోనే ఈ చిక్కుముడి? `పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించండి? `జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు ఏం చేస్తున్నాయి? `ఏ ఘటనలోనైనా కనిపించేది ఇతర పార్టీల నుంచి నేతలే…? ` టిఆర్ఎస్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నావారే? `పార్టీ పరువు తీస్తున్నారు? `ప్రజల్లో చులకన చేస్తున్నారు? `సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు? `పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు? `వాళ్లంతా టిఆర్ఎస్ అన్న ప్రచారం విసృతంగా ప్రజల్లోకి…