
కమీషన్ అంటే ఆ కమీషనరే!?
` ఏ రోజు లెక్క ఆరోజే!! `ప్రతి రోజూ కిలాసలు నిండాల్సిందే! `లకారాలు లేనిదే ఇంటికి వెళ్లరంతే? `ఉద్యోగులను ఎవరినీ నమ్మడు! `నలుగురు ప్రైవేటు వ్యక్తులతో వ్యవహారం నడిపిస్తాడు? `సికింద్రాబాద్ లో అవినీతి పరాకాష్ఠకు చేరుకొని తబాదలయ్యాడు! `ఓ మహిళా ఉద్యోగి పిర్యాధుతో ట్రాన్స్ ఫర్ తప్పలేదు. `దీపావళి పండగ సమయంలో ఉద్యోగులకు టార్గెట్? `ఆ టార్గెట్ ఫుల్ ఫిల్ చేయలేమని మహిళా ఉద్యోగి తిరుగుబాటు? `ఫైళ్లకొచ్చేవి ఇస్తూనే వున్నాం…ఇంకా కావాలంటే ఆస్థులు అమ్ముకోలేం…ఇదీ ఆ మహిళా…