Car Crashes Into Ditch Amid Storm
చిట్యాల రోడ్లు లో కంపలో కి దూసుకు వెళ్లిన కారు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో చిట్యాల రోడ్ బుద్ధారం క్రాసు రోడ్డు దగ్గర కంప లో కి దూసుకో వెళ్ళింది ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు . ఒకరికి మాత్రమే స్వల్ప గాయాలు అయ్యాయి కారు ముందరి బాగాన దెబ్బతిన్నది తుఫాన్ రావడంతో ప్రమాదం జరిగిందని అక్కడ అక్కడ ఉన్నవారు తెలిపారు
