
పేరు కార్యకర్తలది…భోగాలు నాయకులవి!
ఒక్కసారైనా పదవులు త్యాగం చేసే శక్తి వుందా? ఏ పార్టీ అయినా సామాన్య కార్యకర్త కు మునుగోడులో టిక్కెట్టు ఇవ్వగలదా? ప్రజా బలం మాకుందని నిరూపించుకోగలరా? అందరూ గెలుపు గుర్రాల వేటనే! ఎన్నికలగానే కార్యకర్తలకు ఎక్కడ లేని విలువ నాలుగు రోజులు కాగానే ఇక అంతే! ఎన్నికల ముందు చొచ్చుకొని వస్తారు.. ఆ తర్వాత ముఖం చాటేస్తారు? అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే! కార్యకర్తలకు అండగా వున్నామన్న నాయకులున్నారా? జంపింగ్ జపాంగ్ లంతా స్వార్థపరులే! అందరూ…