
కమిష్ నర్ కోట్ల కుంభకోణం పై నిశ్శబ్దంఎందుకు.!?
ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు. పని జరగలేదు కానీ లక్ష 30 వేలు ఫట్, మండలమంతా ఇది పరిస్థితి.! ప్రజా దర్బార్ లో అవినీతి గుట్టురట్టు,నేటిధాత్రి మూడు నెలలు గా చెప్పుతున్న కమిషన్ మత్తులో పంచాయతీరాజ్.!? ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం డబ్బుతో అధికారులను కొనేశాడు, అందుకే చర్యలకు ధైర్యం రాక అధికారుల శబ్దం.!? మహాదేవపూర్ కుంభకోణంపై కమిష్ నర్ దారి ఎది, కమీషన్ ఆ లేక చర్యలా.!? మహాదేవపూర్-నేటిధాత్రి: అభివృద్ధి నిధులకు సంబంధించి…