
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు. బండి సంజయ్ కామెంట్స్… ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగించుకొని మొదటి సారిగా సిరిసిల్ల కు వచ్చాను. ప్రజా సంగ్రామ యాత్ర వల్ల కేసీఆర్ కుటుంబంలో భయం మొదలైంది. ముఖ్యమంత్రి కుటుంబం సంస్కారం లేని కుటుంబం. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపెట్టాలి. రైతు ద్రోహి కేసీఆర్. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎత్తిసినవ్. 6 వేల కోట్ల రూపాయలతో రామగుండంలో తిరిగి ఎరువుల ఫ్యాక్టరీని…