
ఆడబిడ్డలకు ‘కల్యాణ లక్ష్మి’ ఒక వరం: ఎమ్మెల్యే చల్లా
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చెంసిన ఎమ్మెల్యే చల్లా ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన *86 మంది లబ్దిదారులకు 86,09,976 రూపాయలు* విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేదింటి ఆడబిడ్డల పెండ్లీలు చేయడం కోసం ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర…