ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్,నేటిధాత్రి :రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు.శనివారం స్థానికంగా ఉన్న మంగలికుంట, దేశాయిపేట వీవర్స్ కాలనీ, బాలాజీ సంఘం ప్రాంతాలకు చెందిన 200మంది మహిళా చేనేత కార్మికులు మరియు కండెలు చుట్టే మహిళా కార్మికులకు ఆమె నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ వలన చేనేత…