
ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్న ఇల్లందకుంట పోలీసులు
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండల పరిధిలోని వంతడుపుల గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ ను సోమవారం ఇలందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ సీజ్ చేసినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్ళి చూడగా.. పోతుగల్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుకను వంతడుపుల గ్రామ శివారులో ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంత్రాలకు తరలించేందుకు సుమారు 20 ట్రిప్పుల ఇసుకను సిద్ధం చేసి ఉండగా… రెండు…