బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?రిటర్న్ గిఫ్ట్ ఫలిస్తుందా…?
రిటర్న్ గిఫ్ట్ ఫలిస్తుందా…? బాబుకు ఓటమి భయం పట్టుకుందా…? నేటిధాత్రి బ్యూరో : ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి బాట పట్టనుందా…? అక్కడ జగన్ వాహా కొనసాగుతుందా…? గురువారం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ శాతం ఆంద్రప్రజలు జగన్ వైపే మొగ్గుచూపారా…? ప్యాన్ గాలికి సైకిల్ కుదేలు కానుందా…? ఇలాంటి అనేకరకాల అనుమానాలు, ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కలుగుతున్నాయిట. మెజార్టీ ప్రజలు జగన్‌నే సమర్థించారని సంకేతాలు వెలువడుతున్నాయట. దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందనే…