మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్ గా కుమార్ దీపక్ ఐఏఎస్ (2018) నియామకం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలో విధులు నిర్వహించిన బాదావత్ సంతోష్ ఐఏఎస్ (2016) నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కి బదిలీ అవ్వగా,
కుమార్ దీపక్ నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహించి మంచిర్యాల జిల్లాకు బదిలీపై వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!