అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

 

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామనికి చెందిన కొల్లూరి నాగయ్య(68) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈకార్యక్రమంలోఅభిమన్యు యువసేన మండల్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, కేసీఆర్ సేవదల్ మండల్ అధ్యక్షు సున్నపు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కావలి రాజు, వెంకటేష్ జంగయ్య, నర్సింలు, చంద్రయ్య బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!