తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలసాని నర్సా గౌడ్ తలపెల్లి శ్రీనివాస్ గౌడ్ కోమటి బాపురెడ్డి పూనం తిరుపతి గౌడు చెల్లెమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు