చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలమండలం లోని నవాబు పేట గ్రామపంచాయతీలోశనివారంరోజున అంగన్వాడిఆధ్వర్యంలో మూడో సెంటర్లో అన్న ప్రాసన కార్యక్రమం చేయడం జరిగినది అని అంగన్వాడీ టీచర్ రమణ తెలిపారు,,అనంతరం
సర్వ శాలిని విజయలక్ష్మి శరత్ కుమార్ లా సాదాస్వీటీ మమత ఓదెలు కుమార్తెకు అన్న ప్రాసన చేయడం జరిగినది,
ఈ యొక్క కార్యక్రమంలో
ఎంపీటీసీ సర్వ ఉమా ఏఎన్ఎంలు సుమలత జయలత అంగన్వాడి టీచర్ వెంకటరమణ ఆశ వర్కర్లు కమల సరోజన అంగన్వాడి ఆయా రాజమ్మ గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.