వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల ఫరిది లోని కోర్కల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తే వెంటనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఉదయం ట్రాక్టర్ ను గ్రామంలో పట్టుకున్నారు . వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు అడిగినారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని ట్రాక్టరు యజమానులకు ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.సంగ అశోక్ తండ్రి రాజయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపినారు.