సూరారం, శానబండ లో బిఆర్ఎస్ యూత్ సమావేశం.కొప్పుల ఈశ్వర్ గెలుపునకు శ్రీకారం.

మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేశం, ఎండపల్లి,(జగిత్యాల ) నేటి ధాత్రి

కొప్పుల ఈశ్వర్ అదేశాల మేరకు ఎండపెల్లి మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేశం, ఆధ్వర్యంలో సూరారం గ్రామంలో యూత్ సమావేశం జరిగింది, బిఅర్ఎస్ పార్టీ కెసిఆర్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన చూపిన చొరవ వెళకట్టలేనిది, ధర్మపురి ధర్మరాజు మా కొప్పుల ఈశ్వర్ సూరారం గ్రామంలో ఎంతో అభివృద్ధి చేసారు అడగగానే అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి మాకు అండగా నిలిచారు మళ్ళీ మా ఈశ్వర్ కోసమే పనిచేస్తాం మళ్ళీ మన కారు గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చిన సూరారం గ్రామ యువతకి పేరు పేరున ధన్యవాదములు, ఈ సమావేశం లో,సూరారం గ్రామ ఉపసర్పంచ్, కొంగల సత్తిరెడ్డి యూత్ కో ఆర్డినేటర్ అంతరపుల సాయి, సీనియర్ నాయకులు దూడ రవి, కో ఆర్డినేటర్ బండారి సంతోష్, జాడి లక్ష్మణ్,దుర్గం ప్రణయ్,మెడిపెల్లి సాగర్, జాడి మహేందర్, నేరాళ్ల రమేష్, జాడి విష్ణు, అంతరపుల సాగర్, అంతరపుల వినీత్, బంటు మనిదీప్, తదితరులు పాల్గొన్నారు,అలాగే శాన బండ గ్రామం లో కూడా, కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎండపెల్లి మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేశం,ఆధ్వర్యంలో సానబండ గ్రామంలో యూత్ సమావేశం జరిగింది , బిఅర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజల పక్షాన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినారనీ మన ధర్మపురి ధర్మరాజు కొప్పుల ఈశ్వర్ మాకు ఆపద ఉందంటే మాకు రక్షణగా తోడుంటాడు, అనాధ పిల్లలకి అండగా అన్ని తానై బరిస్తాడు మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి మా ఈశ్వరన్న ను ధర్మ పురి శాసన సభ్యునిగా గెలిపించుకుంటామని ముక్త కంఠంతో తేల్చి చెప్పిన సానబండ గ్రామ యువత, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, భిటుకు పద్మ శ్రీహరి, వైస్ ఎంపిపి ముస్కు మమత దేవందర్ రెడ్డి, గ్రామ శాఖ, గాధం భాస్కర్, యూత్ కోర్డినేటర్ బోదాసు రవి, బీసీసీల్ బండోజు భీమరాజు, ఎస్సీ సెల్ గాదం నరేష్, కార్యదర్శి, కమలాకర్, సోషల్ మీడియా రాజకుమార్, రైతు సమన్వయ బుచ్చిరెడ్డి, చింతల తిరుపతి, మాదాసు సతయ్య, మేరుగు జానీ తదితరులు పాల్గొనడం జరిగింది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!