అధ్యక్షుడు బూడిద శేఖర్
ఉపాధ్యక్షుడు మంథని కుమార్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం ఎస్సి కాలనీ లో అంబేద్కర్ యూత్ కమిటీ మాజీ అధ్యక్షుడు తాండ్ర మధుకర్ మంథని సంతోష్, మాజీ ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించగా అధ్యక్షుడుగా బూడిద శేఖర్
ఉపాధ్యక్షుడుగా మంథని కుమార్
ప్రధాన కార్యదర్శి గా మంథని పెద్ద కుమార్
కార్యదర్శి గా కందికొండ సంతోష్
కోశాధికారిగా మంథని దిలీప్
సలహాదారులుగా మర్రి బానేష్, తాండ్ర మధుకర్, దాసారపు ప్రశాంత్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో అంబేద్కర్ యూత్ సభ్యులు మంథని రాజు,నక్క సాగర్, బూడిద మహేష్,మంథని నాని,
బూడిద అజయ్, మంథని వంశీ, మంథని గని కుమార్, యూత్ సభ్యులు పాల్గొన్నారు