TDP Leaders Celebrate Jr NTR Birthday
నందమూరి జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలలో తెలుగుదేశం పార్టీ నేతలు
వనపర్తి నేటీదాత్రి .
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనుమడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య మాట్లాడుతూ నందమూరి వారసుడుగా గ్లోబల్ స్టార్ గా ఎదిగి సినీ ఫీల్డ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో నందమూరి జూనియర్ ఎన్టిఆర్ అభిమానులు ఆవుల శ్రీను అప్పాయి పల్లి బాలయ్య డి బాలరాజ్ కొత్త గొల్ల శంకర్ డి శివాజీ డి బాలరాజు సాయికుమార్ గంధం కృష్ణయ్య వీరాచారి తదితరులు పాల్గొన్నారు
