Farmers Mega Meet in Illandu
మే 11-12-13న ఇల్లందులో జరిగె జాతీయ అఖిల భారత ఐక్యరైతు సంఘం మహాసభలను జయప్రదం చెయండి.
పోస్టర్ ఆవిష్కరించిన అఖిల భారత ఐక్య రైతు సంఘం.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు.
కారేపల్లి నేటిధాత్రి
సింగరేణి మండలం బాలు నాయక్ నివాసంలో
అఖిల భారత ఐక్య రైతు సంఘం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ కార్యదర్శి గూగులోత్ తేజ నాయక్ మాట్లాడుతూ
మే11.12.13. కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు పట్టణంలో జరిగే జాతీయ అఖిలభారత ఐక్య రైతు సంఘం బహిరంగ సభ మె నెల11న సాయంత్రం 5 గంటలకు రాయల చంద్రశేఖర్ ఆవరణం సింగరేణి గ్రౌండ్స్ బహిరంగ సభకు సింగరేణి మండలం నుండి ఈ సభకు వేలాది ప్రజలు హాజరవుతారు ఆయన అన్నారు జాతీయ అఖిల భారత ఐక్యరైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సంఘం నాయకులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి గుమ్మడి సందీప్
అఖిలభారత ఐక్య రైతు సంఘం మండలం అధ్యక్షులు వడ్డే వెంకటేశ్వరావు
రైతు సంఘం మండల కార్యదర్శి బిక్కసాని భాస్కర్
ఉపాధ్యక్షులు పుల్లకాన్ని సత్తిరెడ్డి
రైతు సంఘం నాయకుడు బానోతు బాలు నాయక్ అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి శ్రీను అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ సభ్యులు రావుల నాగేశ్వరావు తదితరులు పాల్గోన్నారు.
