Grand Vishwashanti Yagam at Yadagirigutta
యాదగిరిగుట్ట మున్నూరు కాపు సంఘములో విశ్వశాంతి మహా యజ్ఞం
యాదగిరిగుట్ట నేటి దాత్రి:
https://youtu.be/iVSPrhfij-c?si=_VgaYXCaPXGo-Jdm
యాదగిరిగుట్ట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విశ్వశాంతి మహా యజ్ఞం 108 మంది దంపతులచే ఘనంగా నిర్వహించారు మరియు 1008 దంపతులచే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకునిచే ప్రసంగం నిర్వహించారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు సుమారు 5000 మంది భక్తులకు పైగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమాలన్నీ మున్నూరు కాపు సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది…
