Winter Skin Cracks: Tips to Protect Your Skin
చలికాలంలో చర్మం పగుళ్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
చలికాలం వచ్చిందంటే చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిమారి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
3. శీతాకాలం(Winter)లో చర్మాని(Skin)కి తేమ అందించడం ఎంతో ముఖ్యంగా. స్నానం చేసిన మూడు నిమిషాలలోపే మాయిశ్చరైజర్ (Moisturization) లేదా బాడీ లోషన్ (Body lotion)చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ కొంతసేపటి వరకు అలాగే ఉంటుంది. మాయిశ్చరైజర్కి నీటి శాతం ఎక్కువగా ఉండే లోషన్ల కన్నా, నూనె శాతం ఎక్కువగా ఉండే క్రీములు లేదా పెల్రోలియం జెల్లీ (Petroleum jelly) వంటి అయింట్మెంట్స్ మంచిది.
5. వింటర్ సీజన్లో చాలా మంది తక్కువగా మంచినీళ్లు తాగుతుంటారు. అలా చేయడం మంచిది కాదు.. సాధ్యమైనంత వరకు నీటిని తీసుకోవాలి. అలా చేయడం వల్ల చర్మాన్ని లోపల నుంచి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
6. చలికాలంలో ఆహార పదార్ధా(Food items)ల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒమేగా-3 (Omega-3)ఫ్యాటి యాసిడ్స్ అంటే బాదం, వాల్ నట్స్, చేపలు వంటి ఆహార పదార్థాలు చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
