
పకడ్బందీగా ఆహార భద్రతా చట్టం
– అంగన్‌వాడీలు, రేషన్ షాపుల తనిఖీ – ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలనేదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం – రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి ధర్మసాగర్, నేటిధాత్రి: రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని పుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. బుధవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలు తీరు, రేషన్ డీలర్ల ద్వారా అందుతున్న సేవలను ఫుడ్ కమిషన్…