
వైసీపీది యువత పోరు కాదు.. దగా పోరు..!
*వైసీపీది యువత పోరు కాదు.. దగా పోరు.. *తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు మురళి.. పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 13: టి ఎన్ ఎస్ ఎఫ్, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు వి.త్యాగరాజు ఆదేశాల మేరకు ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలమనేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ వైసిపీ యువత పోరు పేరుతో తలపెట్టిన కార్యక్రమం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2014-…