
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా.
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సునీల్ కు సన్మానం . చిట్యాల, నేటిధాత్రి ; వరల్డ్ పీస్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్వర్యంలో హన్మకొండ అశోక హోటల్ లో జరిగిన కార్యక్రమంలో చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ ను సన్మానించడం జరిగింది,సునీల్ ఇప్పటికే ఎన్నో పాటలు రాస్తూ జిల్లాలో మంచి పేరు పొందుతున్నాడు సునీల్ సామాజిక కోణంలో గాని సినిమా పరంగా గాని అనేక అంశాల మీద గాని…