
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవవేడుకల సందర్భంగా.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవవేడుకల సందర్భంగా జెండాఆవిష్కరించిన ఎస్పీ వనపర్తి నేటిధాత్రి : వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయఆవరణలో ఎస్పీ రావుల గీరీదర్ పోలీసు సిబ్బంది తో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ 2014, జూన్ 2న అధికారికంగా ఏర్పడిందన తెలంగాణ రాష్ట్రం పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకుందన్నారు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా . తెలంగాణ రాష్ట్రము సాధించు కున్నామని…