
బీసీ ల గొంతుకనవుతా! తీగల ప్రదీప్ గౌడ్
– నాయకుల తప్పిదాలతో బీసీ ల్లో ఐక్యత సాధ్యం కావట్లేదు. – పూలే, అంబేద్కర్ ల స్ఫూర్తి నింపుకున్న వాణ్ణి కాబట్టే మాదిగల ఉద్యమంలో దాదాపు 15 ఏళ్లు పనిచేసా. -బీసీ ఉద్యమ అవసరాన్ని ఈ ఎన్నికలు బహిర్గతం చేశాయి. – బీసీ లను అన్ని రంగాల్లో తిరుగులేని శక్తి గా నిలబెట్టే వరకు శ్రమిస్తా! బీసీ రక్షణ సమితి ఆవిర్భావం! – ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ కు ఏ అడ్డంకి లేదు – ఎంఆర్పీఎస్…