
జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.
జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం. జహీరాబాద్ నేటి ధాత్రి జహీరాబాద్ సమీపంలోని మాటికి జాతీయ రహదారిపై 20 లక్షల విలువైన 80 కిలోల నిషేధిత ఎండు గంజాయిని చిరాగ్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి బుధవారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు డిక్కీలో గోధుమ రంగు కవర్లో చుట్టిన 42 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. జహీరాబాద్ మండలం గోవిందా పూర్ కు చెందిన తిరుమలేష్ ను…