కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు

◆: జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ మాదిగ,అబ్రహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా సంగారెడ్డి జిల్లాకు పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన పీ ప్రావీణ్య గారిని మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో
రామరపు శ్రీనివాస్ మాదిగ, వి స్ రాజు మాదిగ,అబ్రహం మాదిగ, బుచ్చంద్ర మాదిగ, పెద్ద గీత మాదిగ,కవిత మాదిగ, ఉల్లాస్ మాదిగ, విజయ్ మాదిగ, అశోక్ మాదిగ, ఫోటోల్ల వెంకటేష్ మాదిగ, నిర్మల్ మాదిగ,కృష్ణ మాదిగ,నటరాజ్ మాదిగ, నవీన్ మాదిగ,వీరయ్య మాదిగ, మోహన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ

* సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబాసాహెబ్ గితే(IPS), ఈరోజు సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version