
కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ.
కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ పరకాల నేటిధాత్రి మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ నాయకులతో గ్రామంలో డప్పులలతో ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏ,బి,సి,డి లుగా వర్గీకరించాలని కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని…