‘‘దమ్మిడీ అడగాలంటే’’ ‘‘దఢ పుట్టాలే’’.
-అవినీతి అంతమే మంత్రి పొంగులేటి లక్ష్యం. -లంచం కూడా దొంగతనంతో సమానం కావాలే! -దొంగలకిచ్చే ట్రీట్ మెంట్ జరగాలే! -అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వణకాలే! -అవినీతి సహించొద్దు..దొరికితే వదలొద్దు! -గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి. -దశాబ్దానికి పైగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి. -రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వందల కోట్లలో సంపాదనలు. -రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలో అంతులేని అవినీతి. -ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు. -భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ శాఖ…