కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు వీరే
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు… తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు అధికారికంగా నియామకం చేసినట్లు కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య తెలిపారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల వారి పేర్లు
మరియు గ్రామపంచాయతీ పేర్లు
జాబితా .. !
కుంజ బిక్షపతి
కోనాపురం గ్రామపంచాయతీ
ఆలూరి కిరణ్
సాధిరెడ్డిపల్లి,వాసం నరసమ్మ
ఎంచగూడ, వంక రామయ్య మొండ్రాయి గూడెం,గట్టి కొమ్మక్క
గుండం,గట్టి రాములు
ఓటాయి, మాలోత్ మంజుల
రేనియా తండా,గొంది సోనీ
జంగవానిగూడెం,దనసరి ముత్తయ్య
ఎదుల్లపల్లి, వజ్జ శైలజ
దుర్గారం, బానోతు దేవేందర్ ముష్మి, తేజావత్ పార్వతి రామన్నగూడెం,ఇర్ప రనిత గోవిందాపురం ఈక శ్రీనివాస్ పెగడపల్లి నునావత్ వీరన్న పోగుళ్లపల్లి, వజ్జ అక్షయ్ వర్మ
వేలుబెల్లి,నూనావత్ స్వామి
చెరువు ముందు తండా, ఈసం పుష్పలత,బత్తులపల్లి వట్టం శ్రీనుబాబు, గోపాలపురం, తాటి వసంత, తాటి వారి వేంపల్లి,
సుంచ సిరివెన్నెలకార్లయి, తొలేం అనంతరావుగుంజేడు,
మల్లెల భాగ్యమ్మ కొత్తగూడ త
