బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామానికి చెందిన శంకరయ్య గారి సతీమణి ప్రభావతి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..వారితో పాటు గా గ్రామ ఎంపీటీసీలు భరత్ రెడ్డి,వెంకట్ రామ్ రెడ్డి,ఉప సర్పంచ్ రాజు నాయకులు తిరుమలేశ్, బాగన్న, తదితరులు ఉన్నారు.
