
మెదక్ లో వర్గ పోరు మొదలైనట్టేనా?
మెదక్ లో వర్గ పోరు మొదలైనట్టేనా? ఎవరికి వారే పలు కార్యక్రమాలు… ఉమ్మడిగా ముందుకు రాని వైనం… ఎటు పోవాలో తెలియక అయోమయంలో పడుతున్న కార్యకర్తలు.. రామాయంపేట మే 13 నేటి ధాత్రి : టిఆర్ఎస్ కు కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లా అలాగే మెదక్ నియోజకవర్గం కూడా ఈ పార్టీకి మంచిపట్టున్న నియోజకవర్గం. అయితే ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మధ్య విభేదాలు…