
రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం.!
రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం తొక్కి కదులుదాం మాజీ ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు పరకాల నేటిధాత్రి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల ఏప్రిల్ 27 వరంగల్ లో ఎల్కతుర్తి లో ఏర్పాటు చేసిన రజితోత్సవ సభ కు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలంతా ఒక్కటై కదం తొక్కుతూ కదిలి రావాలని పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలంతా భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో…