MRPSS

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం. చిట్యాల, నేటిధాత్రి :         ఎమ్మార్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జిగా బోలి బాబు మాదిగను నియమించడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ లు పోగు వెంకటేశ్వరరావు మాదిగ, రుద్రారపు రామచంద్ర మాదిగ, సుంచు రాజు మాదిగలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బోలి బాబు మాదిగ సొంత గ్రామము జయశంకర్ జిల్లా ఘన్పూర్ మండల్ వాస్తవాడైన…

Read More
In-charge Dr. A. Chandrasekhar Garu’s

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో ➡ *₹ 8,02,000/- సీఎం సహయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ జహీరాబాద్ నేటి ధాత్రి:       జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, ఝరాసంగం, మొగుడంపల్లి,జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం సహయనిధి చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు గారు, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు…

Read More
Tahsildar of Chitya.

ఇన్చార్జి తహసిల్దారుగా బాధ్యతలు.!

ఇన్చార్జి తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన ఇమామ్ బాబా. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జి తహసిల్దార్ గా బుధవారం రోజున ఎండి ఇమామ్ బాబా బాధ్యతలు స్వీకరించడం జరిగింది, ఇక్కడ తహ సిల్దారుగా పనిచేసిన నల్లబెల్లి హేమా దీర్ఘకాల సెలవు పెట్టడంతో కలెక్టర్ ఆఫీసులో ఎలక్షన్ డిటిగా విధులు నిర్వహిస్తున్న ఎండి ఇమాము బాబాను చిట్యాల ఇన్చార్జి తహసిల్దారుగా నియమించడం జరిగింది.

Read More
error: Content is protected !!