హరీష్‌ అడుగులు తెలంగాణ ఉద్యమ పిడికిళ్లు

https://epaper.netidhatri.com/ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలు. చెరిపేయడానికి గీతలు కాదు, ఉక్కు సంకల్పంతో చెక్కిన శిల్పాలు. చరిత్రకు నేర్పిన తెలంగాణ ఉద్యమ పాఠాలు. వేలెత్తి చూపినంత మాత్రాన చెదిరేవి కాదు. తూలనాడితే తుడిచిపెట్డుకుపోవు. ఎద్దేవా చేస్తే ఎగిరిపోవు. నిందలేస్తే నీటి మీద రాతలు కాదు. హరీష్‌ అడుగులు ఉద్యమ భీజాలు. ఉద్యమ పోరు భీజాక్షరాలు.  తెలంగాణ సాధనకు వేసిన మార్గాలు. తెలంగాణ సాధనలో అలుపెరగని ధీరుడు. తెగించి కొట్లాడిన వీరుడు. ఎదిరించి నిలబడిన ధీరోదాత్తుడు. తెలంగాణ కోసమే జీవితాన్ని…

Read More

ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్

కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు.    రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ…

Read More

కేసీఆర్ ను శాసించేది.. బిఅర్ఎస్ పార్టీని నడిపించేది ప్రజలే….!

  రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి లకు శాసించేది ఢిల్లీ బాసులే..! ఎన్నికలంటే ఐదేండ్ల బతుకుదెరువు..! కర్ణాటకలో ఉన్న కరెంట్ కు కోత పడ్డది.. ఆ ప్రభుత్వం రాం రాం పలికిండ్లు.. సోమవారం పొద్దుగాల్నే రైతుల సెల్ ఫోన్ల టింగ్ టింగ్. కరోనా సమయంలో ప్రజలను కడుపులో పెట్టుకొని సాడుకున్నడు కేసీఆర్..! కేసీఆర్ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఐనా రైతుబందు ఆపలేదు.. నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్,భాజపా నాయకులు రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలకు శాసించేది ఢిల్లీ బాసులే..! కానీ తెలంగాణలో…

Read More

నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు.

మంత్రి హరీశ్ రావు కామెంట్స్ : బీజేపీ, కాంగ్రెస్ లది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట. మన మీటింగులకేమో ఇసుకేస్తే రాలనంత జనం వస్తుండ్రు. రాని సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో కొట్లాట చూస్తున్నం కరోనా కాలంలో మన దగ్గర పైసలు లేక రైతు బంధు కుదరదని అధికారులు చెప్పిండ్రు. కానీ కేసీఆర్ ఒప్పుకోలే. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా సరే రైతులకు రైతుబంధు పెట్టాలని కరాఖండీగా చెప్పిండు మన…

Read More

సిరుల సింగారం..అభివృద్ధి బంగారం.

https://epaper.netidhatri.com/ `సిద్దిపేట ప్రగతి ఒక అధ్బుతం. `హరీష్‌ నాయకత్వం ఒక వరం. `ప్రతి ఇంటికీ అందిన సంక్షేమం. `అవార్డులలో దేశంలోనే సిద్దిపేట మేటి. `అభివృద్ధి లో సిద్దిపేట కు లేదు సాటి. `ప్రగతికి సిద్దిపేట ప్రయోగశాల. `సమాజాభివృద్దికి ఒక పాఠశాల. `నాడు సిద్దిపేట అభివృద్ధి కలలు. `ఆ కలలు నేడు నిజాలు. `కళ్ల ముందు ఆవిష్కరణలు. హైదరాబాద్‌,నేటిధాత్రి: ALSO READ: https://netidhatri.com/sirisilla-sirulu-ktrs-hard-work-is-a-blessinggiven-employment-to-handloom-workers/ ఊరును పాల వెల్లి చేశాడు. సిద్దిపేటను సిరుల పేట చేశాడు. చెరువును కల్పవల్లి చేశాడు. మిషన్‌…

Read More

తెలంగాణలో కారు జోరు హ్యాట్రిక్ దిశగా పరుగులు

మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యుద్ధం కోసం ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి… టాప్ గేర్ వేసేసింది గులాబీ పార్టీ. ఓవైపు అసంతృప్తులను లైన్ లోకి తీసుకొచ్చే పనిలో ఉండగానే… మరోవైపు ప్రచారాన్ని…

Read More

భాద్యతలు ఇవ్వడమే ఆలస్యం ‘ప్రక్షాళనలో మునిగిన మంత్రి హరీష్‌

హైదరాబాద్‌ , నేటిధాత్రి : రాజకీయాలన్నాక ప్రతిపక్షాలు అదును చూసి రాజకీయ వ్యూహాలు పన్నుతూనే అధికార పార్టీ నాయకులు చిక్కుకోవాలని చూస్తూనే ఉంటాయి. అలా మంత్రి హరీష్‌రావు మీద ప్రతిపక్షాలు చేసే కుట్రలు కొత్తేమీ కాదు. వారి వార్తలు ఏనాడు నిజమైన దాఖలాలు లేవు. ఎప్పటికైనా నెరవేరకపోతాయా అనుకునే కలలు తీరేవి కాదు.ఎందుకంటే మంత్రి హరీష్‌రావు లక్ష్యశుద్ధి, చిత్తశుద్ది, లక్ష్యసిద్ధి ఎవరికీ తెలియదు. ఆయన ఆశలు, ఆశయాలు వేరు. అన్నీంటినీ కాదనుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిన…

Read More