
గుర్రం ముందు డాన్స్ చేస్తే ఇలాగే అవుతుంది మరి.
గుర్రం ముందు డాన్స్ చేస్తే ఇలాగే అవుతుంది మరి.. ఈమె పరిస్థితి చివరకు.. ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది. అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ.. గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ…