ACB

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ట్రాన్స్కో ఏడి.

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ట్రాన్స్కో ఏడి యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి చౌటుప్పల్: చౌటుప్పల్ కేంద్రం విద్యుత్ ఏడి కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారుల దాడులు….. ఓ రైతు నుండి 70000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏడి శ్యాం ప్రసాద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు…..పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read More
Inter Student

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం.!

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం. కల్వకుర్తి /నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన… ఓమేష్ కల్వకుర్తి మండలం జయ ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్నాడు. వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు పాఠశాల అనుమతి లేకుండా.. ఐదు…

Read More
error: Content is protected !!