
ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…
ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి… ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి… మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి… మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది… మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం… నేటి ధాత్రి -గార్ల :- పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు…